Mahesh Babu Trivikram movie SSMB 28 Latest updates
#Maheshbabu
#Trivikram
#SSMB28
#Pardhu
#SarkaruVaaripaata
#Janhvikapoor
#Poojahegde

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది.. కానీ రాజమౌళితో సినిమా అంటే ఎప్పటికి పూర్తవుతుందో తెలియని నేపథ్యంలో ఆయన ఈ మధ్యలో త్రివిక్రమ్తో సినిమా ఖరారు చేసుకున్నాడు.